
రజక సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వినాయకుని శోభాయాత్ర
తాండూరులోని ముద్దాయిపేట్ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకుని శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. నవరాత్రులు పూజ చేసి, వినాయకుని పెద్ద లడ్డును చాకలి నర్సిములు 53,000 రూపాయలకు, చిన్న లడ్డును చాకలి మల్లయ్య 41,000 రూపాయలకు దక్కించుకున్నారు.
























