35 ఏళ్ల యువ బిచ్చగాడికి 21 మంది భార్యలు (VIRAL VIDEO)

6చూసినవారు
బంగ్లాదేశ్‌కు చెందిన మోరు మియా అనే 35 ఏళ్ల యువ బిచ్చగాడి కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూరి గుడిసెలో నివాసం ఉంటున్న అతడికి ఏకంగా 21 మంది భార్యలున్నారు. తన దగ్గరకు వచ్చిన వారిని తిరస్కరించడం ఇష్టం లేక వారిని భార్యలుగా అంగీకరించినట్లు అతడు తెలిపాడు. తన భార్యల్లో కొందరి పేర్లు శీలా, నర్గీస్, సెలీనా, ఆలియా, తారా, జ్యోత్స్న, రబియా, పారుల్‌ అని, మిగతావారి పేర్లు గుర్తులేవని అతడు చెబుతున్నాడు. వీరిలో చాలామంది తనకంటే పెద్దవారేనని కూడా అతడు పేర్కొన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్