Oct 16, 2026, 09:10 IST/
సింగరేణి కుంభకోణంపై విచారణకు ఆదేశించాలి: కేటీఆర్
Oct 16, 2026, 09:10 IST
TG: సింగరేణి కుంభకోణం, విదేశీ బొగ్గు కొనుగోళ్లపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది సింగరేణిలో కొల్లగొట్టిన 10 వేల కోట్ల కుంభకోణంపై, తాను చేసిన సోలార్ పవర్ కుంభకోణంపై కూడా విచారణకు ఆదేశించాలని కేటీఆర్ కోరారు. సింగరేణిలో రూ.3800కి దొరికే బొగ్గును వదిలేసి, రూ.12000 పెట్టి విదేశీ బొగ్గు కొనే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. 1000 టీఎంసీల నీటిని వృథాగా వదిలేసి, ఎల్2నినో పేరుతో చేతులెత్తేశారని అన్నారు.