Oct 10, 2026, 17:10 IST/మహబూబాబాద్
మహబూబాబాద్
పట్టభద్రుల ఓటర్ నమోదులో బీఆర్ఎస్ యువనాయకుడు పెద్దమాముల అంజి
Oct 10, 2026, 17:10 IST
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని DSR కన్వెన్షన్ హాల్లో శనివారం వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంటెస్టెడ్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నతో కలిసి బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు పెద్దమాముల అంజి పాల్గొన్నారు.