Oct 09, 2026, 14:10 IST/స్టేషన్ గన్ పూర్
స్టేషన్ గన్ పూర్
మడికొండలో ఓటరు జాబితా సవరణ
Oct 09, 2026, 14:10 IST
హన్మకొండ జిల్లా కాజీపేట మండలంలోని మడికొండ గ్రామంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం శుక్రవారం చురుగ్గా జరుగుతోంది. కొత్త ఓటర్ల నమోదుకు ఫారమ్-6, అభ్యంతరాలకు ఫారమ్-7, వివరాల మార్పు కోసం ఫారమ్-8 దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరును పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. అక్టోబర్ 19, 2026న తుది జాబితా విడుదల కానుంది.