Sep 22, 2026, 18:09 IST/స్టేషన్ గన్ పూర్
స్టేషన్ గన్ పూర్
వర్ధన్నపేట జనసేన మహిళా నాయకురాలు డాక్టర్ పద్మజకు ఘన సత్కారం
Sep 22, 2026, 18:09 IST
వర్ధన్నపేట నియోజకవర్గ జనసేన మహిళా నాయకురాలు డాక్టర్ పద్మజను మంగళవారం ఘనంగా సత్కరించారు. ఆమె సేవలను గుర్తించి, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.