Oct 14, 2026, 11:10 IST/
మండి బిర్యానీ తిని ఒకరు మృతి, 15 మందికి తీవ్ర అస్వస్థత
Oct 14, 2026, 11:10 IST
TG: మెదక్ జిల్లా నర్సాపూర్లో మంగళవారం వన్ ప్యాలెస్ రెస్టారెంట్లో మండీ బిర్యానీ తిన్న 19 ఏళ్ల సాయిరాం అనే యువకుడు మృతి చెందాడు. మరో పదిహేను మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెస్టారెంట్లలో అపరిశుభ్రత, నాణ్యత లేని ఆహారంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో రెస్టారెంట్ యజమానులు, చెఫ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి.