Sep 26, 2026, 03:09 IST/పాలకుర్తి
పాలకుర్తి
తొర్రూరులో రూ. 85,316 లకు గణపతి లడ్డును కైవసం చేసుకున్న ముస్లిం దంపతులు
Sep 26, 2026, 03:09 IST
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఘటన చోటు చేసుకుంది. టీచర్స్ కాలనీలో జరిగిన గణపతి లడ్డూ వేలంలో ముస్లిం దంపతులు హుస్సేన్ బేగం రూ. 85,316లకు లడ్డూను దక్కించుకున్నారు. అనారోగ్యంతో ఉన్న తన భార్య త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ హుస్సేన్ ఈ లడ్డూను వేలంలో సొంతం చేసుకున్నట్లు తెలిపారు.