ములుగు మండలం - Mulugu Mandal

ఉమ్మడి వరంగల్ జిల్లా
పాఠశాలల్లో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం
Sep 28, 2026, 17:09 IST/పాలకుర్తి
పాలకుర్తి

పాఠశాలల్లో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం

Sep 28, 2026, 17:09 IST
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని పర్వతగిరి గిరిజన ఆశ్రమ పాఠశాల, కస్తూరిబా పాఠశాలలో లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంక్, ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్లు విద్యార్థులతో కలిసి పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, వారానికి రెండు గంటలు, ఏడాదికి 100 గంటలు స్వచ్ఛత కోసం కేటాయించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.