
తిమ్మాపురం లో శ్రీ లలితా త్రిపురసుందరిగా అమ్మవారి దర్శనం
వరంగల్ జిల్లా సంగేమ్ మండలం తిమ్మాపురం గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ఐదో రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపురసుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ ఉత్సవాలు ఉమ్మడి వరంగల్ జిల్లా, పరకాలలో జరుగుతున్నాయి.





















