ప్రకృతి విపత్తును ఎదుర్కోబోతున్నాం: సీఎం

33చూసినవారు
ప్రకృతి విపత్తును ఎదుర్కోబోతున్నాం: సీఎం
TG: ఎల్​నినో పరిస్థితులపై అందుబాటులో ఉన్న మంత్రులతో చర్చించినట్లు CM రేవంత్ రెడ్డి తెలిపారు. ఎల్​నినో ప్రభావంపై ఇప్పటికే ఐక్యరాజ్యసమితి, శాస్త్రవేత్తలు హెచ్చరించారని తెలిపారు. శాస్త్రవేత్తలు ఊహించినట్లుగానే పరిస్థితులు చేతులు దాటిపోయేటట్లున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తును ఎదుర్కొబోతున్నామని, ప్రజలు, రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ప్రజల దైనందిన కార్యకలాపాలపై ఎల్​నినో తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్