ఐక్యరాజ్యసమితి 81వ జనరల్ అసెంబ్లీ సమావేశంలో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా వద్ద అవసరానికి మించి ఆయుధ నిల్వలు ఉన్నాయని, గతంలో ఎన్నడూ లేని స్థాయిలో వాటిని తయారు చేస్తున్నామని తెలిపారు.
అమెరికా ఐక్యంగా ఉంటే ఇరాన్ ఉగ్రవాద ముప్పు ముగుస్తుందని, చమురు ధరలు మరింత తగ్గుతాయని అన్నారు.