రేపు దీపం వెలిగించాల్సిందే: సుప్రీం

128చూసినవారు
రేపు దీపం వెలిగించాల్సిందే: సుప్రీం
తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించే విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. శనివారం రోజున దీపం వెలిగించాలని న్యాయస్థానం పేర్కొంది. గతంలో రాతి స్తంభంపై దీపం వెలిగించాలని కోర్టు ఆదేశించినప్పటికీ, ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయ దీప మండపంపైనే మహాదీపం వెలిగించినట్లు ఆరోపణలు రావడంతో ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. దీనిపై నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ, ప్రస్తుత పరిస్థితిపై స్పష్టతనిచ్చేలా ఆదేశాలు ఇచ్చింది.

సంబంధిత పోస్ట్