గుజరాత్లోని వడోదరలో ప్రధాని
మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వేదికపైకి రాగానే 'ధురంధర్' సినిమాలోని 'ఆరి ఆరి', క్వీన్ ఆల్బమ్లోని 'వీ విల్ రాక్ యూ' పాటలు వినిపించాయి. కార్యక్రమానికి హాజరైన యువతకు అభివాదం చేస్తూ
మోదీ అభివాదం చేశారు. ఈ వీడియోపై అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.