3 వికెట్లు కోల్పోయిన విండీస్‌

3చూసినవారు
3 వికెట్లు కోల్పోయిన విండీస్‌
భారత్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. హెట్‌మయర్‌ 43 పరుగులు చేయగా, కమిల్‌ పూరన్‌ 23*, రూథర్‌ఫర్డ్‌ 1* క్రీజులో ఉన్నారు. షై హోప్‌ 5, రోవ్‌మన్‌ పావెల్‌ 5 రన్స్‌ చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌, నమన్‌ ధీర్‌, అక్షర్‌ పటేల్‌ తలో వికెట్‌ తీశారు. వెస్టిండీస్‌ ముందు 224 పరుగుల లక్ష్యం ఉంది.

సంబంధిత పోస్ట్