భారత్ టార్గెట్ ఎంతంటే?

217చూసినవారు
భారత్ టార్గెట్ ఎంతంటే?
టీమ్ ఇండియాతో జరుగుతున్న 4వ వన్డేలో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ 333 పరుగులకు ఆలౌట్ అయింది. విల్ యంగ్ 125 పరుగులతో సెంచరీ సాధించగా, సీఫర్ట్ 58 మరియు అలెన్ 41 పరుగులు చేసి జట్టుకు సహకరించారు. భారత బౌలర్లలో బ్రార్, ఆకిబ్, అక్షర్ తలో రెండు వికెట్లు పడగొట్టగా, అర్షీప్, నమన్ ఒక్కో వికెట్ తీశారు. ఇప్పుడు భారత్ విజయం సాధించాలంటే నిర్ణీత ఓవర్లలో 334 పరుగులు చేయాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్