‘ఎల్లమ్మ’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

8చూసినవారు
‘ఎల్లమ్మ’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ప్రధాన పాత్రలో, వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎల్లమ్మ’ మూవీ రిలీజ్‌పై అప్డేట్ వచ్చింది. 2027 మార్చి 5న ప్రపంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ముందుగా ఈ తేదీకి ప్రభాస్-సందీప్ వంగా ‘స్పిరిట్’ రిలీజ్ కావాల్సి ఉండగా, పోస్ట్‌పోన్ అయింది. దీంతో ఎల్లమ్మ రిలీజ్‌కు ప్లాన్ చేశారు. ఈ మూవీలో దేవిశ్రీ ప్రసాద్ ‘పర్షి’ పాత్రలో కన్పించనున్నారు. అనంతిక హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్