పీఎం కిసాన్ డబ్బులు నిధులు విడుదల ఎప్పుడంటే?

0చూసినవారు
పీఎం కిసాన్ డబ్బులు నిధులు విడుదల ఎప్పుడంటే?
పీఎం కిసాన్ 24వ విడత నిధులు అక్టోబర్ 30, 2026 నాటికి లేదా దీపావళి పండుగకు ముందే అర్హులైన రైతుల ఖాతాల్లో జమ కావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ. 2,000 అందనున్నాయి. నిధులు సకాలంలో పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేసుకోవాలి. లబ్ధిదారులు తమ దరఖాస్తు స్థితిని పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా తనిఖీ చేసుకోవాలని సూచించడమైనది.

సంబంధిత పోస్ట్