180 మందిని కాపాడిన రియల్ హీరో.. ఎవరీ స్మిత్ మచ్చర్?

19చూసినవారు
180 మందిని కాపాడిన రియల్ హీరో.. ఎవరీ స్మిత్ మచ్చర్?
ఫ్లై దుబాయ్‌ విమానంలో ప్రయాణికులను కాపాడిన కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ గుజరాత్ కి చెందిన వ్యక్తి. వాణిజ్య విమానయాన రంగంలో ఆయనకు 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు సుమారు 9,750 గంటలు విమానాలు నడిపారు. బోయింగ్‌ 737 విమానాలను నడపడంలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఆయన.. ఫ్లై దుబాయ్‌లో డైరెక్ట్‌-ఎంట్రీ కెప్టెన్‌గా చేరకముందు దేశంలోని ఓ ప్రముఖ విమానయాన సంస్థలో 11 ఏళ్లు పనిచేశారు. అక్కడ లైన్‌ ట్రైనింగ్‌ కెప్టెన్‌గా పలువురికి శిక్షణ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్