ఎవ‌రీ పీవీ న‌ర‌సింహారావు..?

2641చూసినవారు
ఎవ‌రీ పీవీ న‌ర‌సింహారావు..?
పీవీ నరసింహా రావు రావు పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. 1921 జూన్ 28 జ‌న్మించారు. రుక్నాబాయి, సీతారామరావు దంపతులకు జ‌న్మించిన పీవీని పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు దత్తత తీసుకోవడంతో అప్పటినుండి పాములపర్తి వెంక‌ట నరసింహారావు (పీవీ న‌ర్సింహ‌రావు)గా మారారు. హైదరాబాద్‌లోని ఓయూ, మ‌హారాష్ట్రలోని ముంబై యూనివర్సిటీ, నాగ్‌పూర్ యూనివర్శిటీల్లో విద్య‌ను అభ్య‌సించారు. పీవీ నరసింహారావు సత్యమ్మరావును వివాహం చేసుకున్నారు. వీరికి 3 కుమారులు, 5 కుమార్తెలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్