మా గురించి మీకెందుకు: రష్మిక

2చూసినవారు
మా గురించి మీకెందుకు: రష్మిక
విజయ్ దేవరకొండతో వివాహం, తమ వ్యక్తిగత బంధంపై వస్తున్న అవాస్తవ వార్తలకు నటి రష్మిక గట్టిగా సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని ఆమె ఖండించారు. తన జీవితంలో ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నానని, ప్రేమలో ఉన్నానని ఆమె వెల్లడించారు. తన కుటుంబంపై జరుగుతున్న దాడులను సహించేది లేదని హెచ్చరించారు. తన గురించి విచారించడం మానేసి, ఎవరికి వారు తమ సొంత విషయాలపై దృష్టి పెట్టి సంతోషంగా ఉండాలని రష్మిక హితవు పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్