స్మోకింగ్ మానడం అంత కష్టమా?

75చూసినవారు
స్మోకింగ్ మానడం అంత కష్టమా?
సిగరెట్ తాగడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, అది మెదడులోని రివార్డ్ వ్యవస్థపై నికోటిన్ చూపే ప్రభావం అని నిపుణులు చెప్తున్నారు. నికోటిన్ డోపమైన్ విడుదలను ప్రేరేపిస్తూ మెదడును దానికి అలవాటు చేస్తుంది. సిగరెట్ మానేయాలనుకున్నప్పుడు విత్‌డ్రాయల్ లక్షణాల వల్ల అది కష్టంగా మారుతుంది. మద్యపానంతో పోల్చితే సిగరెట్ అలవాటుకు రోజువారీ అలవాట్లు, జ్ఞాపకాలు తోడవ్వడం వల్ల, ఈ వ్యసనాన్ని మెదడు నుంచి దూరం చేయడం సుదీర్ఘ ప్రక్రియగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే మద్యానికి బానిసైనవారికి కూడా మానుకోవడం కష్టమే. రెండింటి వ్యసన తీవ్రత, వ్యక్తిగత పరిస్థితులే మానుకునే ప్రక్రియను నిర్ణయిస్తాయని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్