పిల్లలతో కలిసి భర్తను చంపిన భార్య

8చూసినవారు
పిల్లలతో కలిసి భర్తను చంపిన భార్య
TG: నాగర్‌ కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం సింగారంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో, ఓ భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి భర్త బాలనారి(68)ని రోకలిబండతో కొట్టి హత్య చేసింది. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్