కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య!

65చూసినవారు
కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య!
TG: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన ఘటన మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలంలో జరిగింది. ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన కొండాపురం శ్రీరాములు (50)కు భార్య సబితతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి మరోసారి గొడవ జరగడంతో భార్య సబిత కొడుకుతో కలిసి శ్రీరాములుపై కారం చల్లి తలపై కొట్టి చంపారు అనంతరం ఇద్దరూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్