మేనల్లుడితో భార్య ఎఫైర్.. భర్త చూశాడని..

15378చూసినవారు
మేనల్లుడితో భార్య ఎఫైర్.. భర్త చూశాడని..
ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో వివాహేతర సంబంధం విషాదానికి దారితీసింది. కరణ్ దేవ్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మరణించగా, మొదట అది కరెంట్ షాక్‌తో జరిగినదిగా భావించారు. అయితే పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఆయన భార్య తన మేనల్లుడితో ఎఫైర్ పెట్టుకోవడం కరణ్ చూడటం వల్ల అతనికి మత్తుమందులు ఇచ్చి హత్య చేసి కరెంట్ షాక్‌గా నమ్మించే ప్రయత్నం చేసినట్లు వెల్లడైంది. ప్రస్తుతం నిందితులపై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్