యూపీఐపై ఎండీఆర్‌.. వినియోగదారులపై భారం పడుతుందా?

78చూసినవారు
యూపీఐపై ఎండీఆర్‌.. వినియోగదారులపై భారం పడుతుందా?
ఆన్‌లైన్ చెల్లింపులపై విధించే MDR (Merchant Discount Rate) భారం వినియోగదారులపై కాకుండా వ్యాపారులపైనే ఉంటుందని నిపుణులు స్పష్టం చేశారు. యూపీఐలో రూ.2,000 దాటిన లావాదేవీలకు, క్రెడిట్ కార్డు చెల్లింపులకు MDRను వ్యాపారులే భరించాలి. అయితే కొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు వసూలు చేసే కన్వీనియన్స్, సర్వీస్ ఫీజులు లేదా నెట్ బ్యాంకింగ్ ఛార్జీలు మాత్రం వినియోగదారులే చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, వినియోగదారులు చెల్లింపు చేసే ముందు చివరి పేజీలో కనిపించే మొత్తాన్ని జాగ్రత్తగా పరిశీలించడం అవసరం.

సంబంధిత పోస్ట్