గర్భిణిగా ఉండి 7 మారథాన్లు పూర్తి చేసిన మహిళ

25చూసినవారు
గర్భిణిగా ఉండి 7 మారథాన్లు పూర్తి చేసిన మహిళ
38 ఏళ్ల డీర్డ్రే కీన్‌ గర్భవతిగా ఉండి ఏకంగా 7 మారథాన్లను పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన న్యూయార్క్ సిటీ మారథాన్‌లో 8 నెలల గర్భిణీగా ఉన్నప్పుడే ఆమె పాల్గొని రేసును విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటివరకు తన కెరీర్‌లో 60కి పైగా మారథాన్లలో పాల్గొన్న డీర్డ్రే, త్వరలోనే మారథాన్ మేజర్స్‌ను పూర్తి చేయడమే తన లక్ష్యమని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్