సాంబారు పాత్రలో పడి మహిళ మృతి

2చూసినవారు
సాంబారు పాత్రలో పడి మహిళ మృతి
AP: విజయవాడలోని కేఎల్‌రావునగర్‌‌లో విషాదం చోటుచేసుకుంది. మద్ది సుజాత(46) అన్నదానం కోసం వంటలు చేస్తుండగా, పొయ్యిపై ఉన్న సాంబారు పాత్రను దింపుతుండగా ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. ఈ ఘటనలో ఆమె ముఖం, ఛాతీ, శరీరమంతా తీవ్రంగా కాలిపోయాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్