కదులుతున్న రైలు నుంచి కిందకు దూకిన మహిళ

1చూసినవారు
సముద్రం బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న రైల్లోంచి ఓ మహిళ కిందకు దూకేసింది. గంటల వ్యవధిలోనే ఇది రెండో ఘటన. తమిళనాడులో కొత్త పాంబన్ రైల్వే వంతెనపై రైలు వెళ్తుండగా ఓ మహిళా ప్రయాణికురాలు ఆదివారం కిందకు దూకేసింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. శనివారం రాత్రి కూడా మరో రైలు నుంచి ఓ యువకుడు ఇలాగే దూకగా, అతడి మృతదేహం ముల్లిమునై దీవి సమీపంలో లభ్యమైంది.

సంబంధిత పోస్ట్