ప్రపంచంలోనే తొలిసారి.. డ్రోన్ ద్వారా సైనికుడి రెస్క్యూ

17చూసినవారు
ప్రపంచ చరిత్రలో తొలిసారిగా ఉక్రెయిన్ సైన్యం అద్భుతమైన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో తీవ్రంగా గాయపడిన ఒక సైనికుడిని డ్రోన్ సాయంతో ఎయిర్‌లిఫ్ట్ చేసి ప్రాణాలు కాపాడింది. సాధారణంగా రెస్క్యూ బృందాలు భూమార్గంలో వెళ్తే శత్రువుల మైన్‌లు, డ్రోన్ల దాడి ముప్పు ఉండే అవకాశం ఉన్నందున, ప్రాణాపాయం నుండి తప్పించేందుకు ఆకాశ మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతం సదరు సైనికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సంబంధిత పోస్ట్