KFC చికెన్‌లో పురుగులు.. గ్రేటర్ నోయిడాలో కలకలం! (వీడియో)

58చూసినవారు
యూపీలోని గ్రేటర్ నోయిడా గౌర్ సిటీ మాల్‌లోని KFC అవుట్‌లెట్‌లో శనివారం డీప్ ఫ్రైడ్ చికెన్‌లో పురుగులు కనిపించాయి. ఈ ఘటనతో కస్టమర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారు KFC సిబ్బందిని నిలదీసి, ఈ విషయంపై వివరణ కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్