చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ అమెరికాలోని మేరీలాండ్ జాయింట్ ఎయిర్‌బేస్‌లో అడుగుపెట్టారు. 2015 తర్వాత తొలిసారిగా స్టేట్ విజిట్‌కు సతీసమేతంగా వచ్చిన ఆయనకు, ఫస్ట్ లేడీ మెలానియాతో కలిసి
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా స్వాగతం పలికారు. రెండు రోజుల ఈ పర్యటనలో జిన్‌పింగ్ ఇరాన్ యుద్ధం, తైవాన్ సంబంధాలు, కృత్రిమ మేధ (AI), వాణిజ్యం, ఖనిజాలు వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు.