Sep 11, 2026, 17:09 IST/
మనోజ్ మంచు, మౌనిక భూమా గవర్నర్తో కీలక భేటీ
Sep 11, 2026, 17:09 IST
టాలీవుడ్ నటుడు మనోజ్ మంచు, ఆయన సతీమణి మౌనిక భూమా మంచు న్యూఢిల్లీలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కవిందర్ గుప్తాను కలిశారు. ఈ సందర్భంగా సినిమా, క్రీడలకు సంబంధించిన మౌలిక వసతులు, భవిష్యత్ అవకాశాలపై చర్చించారు. వినోదం, క్రీడలు, మౌలిక వసతులకు సంబంధించిన కొత్త అవకాశాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్ను ఖరారు చేశారనే విషయంపై స్పష్టత లేనప్పటికీ, భవిష్యత్ ప్రణాళికలపై కసరత్తు చేస్తున్నారు.