మీరు GenZలే కాదు: ఢిల్లీ హైకోర్టు

35చూసినవారు
మీరు GenZలే కాదు: ఢిల్లీ హైకోర్టు
సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా తమ జుడీషియల్ కస్టడీ పొడిగింపును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. కస్టడీ గడువు ముగియడం, స్పెషల్ కోర్టులో విచారణ జరగాల్సి ఉండటంతో పిటిషన్ ఉపసంహరించుకోవాలని హైకోర్టు సూచించింది. నిరసనల వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున పోలీసుల అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. ఈ సందర్భంగా దాస్ (27), రాంకా (31) వయస్సులను పరిశీలించిన కోర్టు, వారు జెనీలే కాదని వ్యాఖ్యానించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్