ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

24చూసినవారు
ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
TG: హనుమకొండ జిల్లా భీమారం ఆనంద్‌నగర్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నాగరాజు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు. రెండు రోజులు క్రితం మృతుడి తల్లిదండ్రులు ఊరికి వెళ్ళినట్లుగా తెలిసింది. సమాచారం అందుకున్న కేయూ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్