యూట్యూబర్ 'ధ్రువ్ రాఠీ' హౌస్ అరెస్ట్

0చూసినవారు
యూట్యూబర్ 'ధ్రువ్ రాఠీ' హౌస్ అరెస్ట్
ప్రముఖ యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీని ఢిల్లీ పోలీసులు గురుగ్రామ్‌లోని ఆయన నివాసంలో హౌస్‌ అరెస్ట్‌ చేశారు. శనివారం ఉదయం సుమారు 7.48 గంటలకు పోలీసులు గురుగ్రామ్‌లోని సెక్టార్‌-46, కేంద్రియ విహార్‌లో ఉన్న ఆయన ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ధ్రువ్‌ రాఠీ తల్లి తలుపు తీయగానే పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి ఆయనను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్