జింబాబ్వే ఆలౌట్.. భారత్ టార్గెట్ 198

5చూసినవారు
జింబాబ్వే ఆలౌట్.. భారత్ టార్గెట్ 198
వడోదర వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో జింబాబ్వే మహిళల జట్టును భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో జింబాబ్వే 49.5 ఓవర్లలో కేవలం 197 పరుగులకే ఆలౌట్ అయింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో బెలోవెడ్ బిజా 62, మిచెల్ మావుంగా 29, మోడెస్టర్ ముపాచిక్వా 25 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో శ్రీ చరణి 4, క్రాంతి గౌడ్ 3, దీప్తి రెండు వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాసించారు. భారత్ టార్గెట్ 198 రన్స్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్