ఏపీలో ZPTC, MPTC రిజర్వేషన్లు ఖరారు

1చూసినవారు
ఏపీలో ZPTC, MPTC రిజర్వేషన్లు ఖరారు
ఏపీలో ZPTC, MPTC రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఈ రిజర్వేషన్లలో బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పించారు. జడ్పీ చైర్‌పర్సన్స్‌లో 28 స్థానాలకు 7, ZPTCలలో 661 స్థానాలకు 152, MPPలలో 661 స్థానాలకు 152, MPTCలలో 9,913 స్థానాలకు 2,400, సర్పంచులు 13,351 స్థానాలకు 3,128 స్థానాలు బీసీలకు కేటాయించారు. ఈ నిర్ణయం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్