
వివేకా హత్య కేసులో రెండు రోజుకు కొనసాగుతున్న ఈడీ విచారణ
AP: కడపలో వివేకా హత్య కేసులో రెండో రోజు ఈడీ విచారణ కొనసాగుతోంది. A1 ఎర్ర గంగిరెడ్డి, A3 గజ్జల ఉమాశంకర్రెడ్డిలను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 2019 మార్చి 15న ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో జరిగిన సమావేశంపై ఆరా తీస్తున్నారు. వివేకా హత్య తర్వాత గోడ దూకి పారిపోయిన సీసీ ఫుటేజ్పై ఉమాశంకర్రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఆగస్టులో హైదరాబాద్, కడప సోదాల్లో లభించిన ఆధారాలపై విచారణ జరుగుతోంది.



































