
ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ వెల్లడించిన టాలీవుడ్ క్వీన్ సమంత
తల్లి కాబోతున్న నటి సమంత.. గర్భధారణ సమయంలో తనకు ఇష్టంగా అనిపిస్తున్న ఆహార పదార్థాల గురించి అభిమానులతో పంచుకున్నారు. సోనీ విళ పోస్ట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఉదయం ఇడ్లీ, మధ్యాహ్నం పెరుగన్నం, రాత్రికి దోశ తినేందుకు ఇష్టపడతానని చెప్పారు. ప్రస్తుతం గర్భంతో ఉన్నందున ఇవే ఎక్కువగా తినాలనిపిస్తోందని, భవిష్యత్తులో ఇష్టాలు మారొచ్చని సరదాగా తెలిపారు. ప్రస్తుతం ఆమె 'సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళం' కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు.

































