విజయ్‌ సేతుపతి-Vijay Sethupathi

విజయ్ సేతుపతి 'బత్తా'కు తెలుగు ప్రేక్షకుల ఫిదా

విజయ్ సేతుపతి 'బత్తా'కు తెలుగు ప్రేక్షకుల ఫిదా

విజయ్ సేతుపతి నటించిన తమిళ చిత్రం 'బత్తా' తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను ఈ ఏడాది విడుదలైన అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా అభివర్ణిస్తున్నారు. ఒక గ్యాంగ్‌స్టర్ పాత్రలో విజయ్ సేతుపతి నటన, శబరి పాత్ర పోషించిన పిల్లాడి నటన, ఇతర నటీనటులు, సాయి అభ్యంకర్ అందించిన నేపథ్య సంగీతం, దర్శకుడు బాలాజీ ధరణిధరన్ దర్శకత్వం సినిమాకు ప్లస్ అయ్యాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ప్రస్తుతం తమిళంలోనే అందుబాటులో ఉన్న ఈ సినిమా తెలుగులో డబ్ అయితే తప్పక చూడాలని సూచిస్తున్నారు.