Oct 16, 2025, 12:10 IST/
పాక్ - ఆఫ్ఘన్ యుద్ధం.. ట్రంప్ మధ్యవర్తిత్వం కోరిన పాక్ రక్షణ మంత్రి
Oct 16, 2025, 12:10 IST
ఆఫ్ఘనిస్థాన్ - పాకిస్థాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మధ్యవర్తిత్వం వహించాలని కోరారు. యుద్ధాలను ఆపడంలో ట్రంప్ నిపుణుడని ఆయన జోక్యం చేసుకుంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు. అయితే తాలిబన్ ప్రభుత్వం భారతదేశం తరపున పరోక్ష యుద్ధం చేస్తోందని సందేహం వ్యక్తం చేశారు. ఇక గాజా సదస్సులో ట్రంప్ ఆఫ్ఘన్ - పాక్ యుద్ధం జరుగుతుందని నేను వచ్చే వరకు ఆగాలన్నారు.