Feb 18, 2026, 17:02 IST/
నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం
Feb 18, 2026, 17:02 IST
T20WC 2026: నెదర్లాండ్స్ పై భారత్ 17 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 193/6 రన్స్ చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్ లక్ష్య ఛేదనలో తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేసింది. నెదర్లాండ్స్ బ్యాటర్లలో బాస్ డే లీడ్(33), లయన్-కాచెట్(26), నోహ్ క్రోస్(25) పర్వాలేదనిపించారు.