பரமத்தி வேலூர் - Paramathi Vellore

வீடியோஸ்


జోగులాంబ గద్వాల జిల్లా
రేడియో నుంచి పాడ్‌కాస్ట్‌ల వైపు.. భారతీయుల వినే అలవాటు మారలేదు!
Jan 28, 2026, 00:01 IST/

రేడియో నుంచి పాడ్‌కాస్ట్‌ల వైపు.. భారతీయుల వినే అలవాటు మారలేదు!

Jan 28, 2026, 00:01 IST
ఒకప్పుడు రేడియోలు వినే అలవాటున్న భారతీయులు ఇప్పుడు పాడ్‌కాస్ట్‌లను వింటున్నారు. ప్రపంచంలో పాడ్‌కాస్ట్‌లు వినడంలో భారత్ 3వ స్థానంలో ఉంది. తక్కువ ధరకే లభించే డేటా, వై-ఫై దీనికి ప్రధాన కారణాలు. ఈ రంగం పెద్ద వ్యాపారంగా మారింది. ప్రకటనదారులు కూడా భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ప్రజలు జ్ఞానాన్ని, భక్తి, మోటివేషన్, బిజినెస్ వంటి అంశాలపై ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా యూట్యూబ్‌లో పాడ్‌కాస్ట్‌లు వింటున్నారు. 2026 నాటికి తెలుగు, మరాఠీ, బెంగాలీ వంటి ప్రాంతీయ భాషల్లో పాడ్‌కాస్ట్‌లు పెరగనున్నాయి. ఏఐ వాయిస్‌లు, లైవ్ షోలు కూడా రానున్నాయి.