Nov 06, 2025, 14:11 IST/
లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు (వీడియో)
Nov 06, 2025, 14:11 IST
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబిలో నివసిస్తున్న భారతీయుడికి అదృష్టం పుష్కలంగా కలిసివచ్చింది. ప్రముఖ లాటరీగా పేరుగాంచిన “బిగ్ టికెట్ అబుదాబి” 280వ సిరీస్‌లో ప్రవాసి శరవణన్ వెంకటాచలం భారీ బహుమతి అందుకున్నారు. ఆయన గెలుచుకున్న మొత్తం 25 మిలియన్ దిర్హామ్‌లు.. అంటే భారత కరెన్సీలో సుమారు ₹60.42 కోట్లు. పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం.