Nov 15, 2025, 14:11 IST/
ఏఐతో వీరికి ప్రమాదం (వీడియో)
Nov 15, 2025, 14:11 IST
కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ రంగాన్ని వేగంగా మార్చుతోంది. అమెరికాలో ఇప్పటికే తక్కువ నైపుణ్యం మాత్రమే అవసరమైన పనులను ఏఐ చేపట్టడం వల్ల ఉద్యోగుల తొలగింపులు పెరుగుతున్నాయి. ఇప్పుడే భారతదేశంలో ఈ ప్రభావం పెద్దగా కనిపించకపోయినా, భవిష్యత్తులో ఇదే ధోరణి మన దేశానికీ తప్పదు. దీంతో ఏ ఉద్యోగాలు ప్రమాదంలో ఉంటాయి? ఈ మార్పుల్లో ఎలా నిలబడాలి? అనేది ప్రతి ఉద్యోగి ఆలోచించాల్సిన సమయం వచ్చింది.