Nov 03, 2025, 06:11 IST/
రూ. 6 వేల కోట్లు దాటిన యంగ్ రెబల్ స్టార్ సంపద!
Nov 03, 2025, 06:11 IST
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆస్తుల విలువ ప్రస్తుతం 6000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాజుల వంశంలో పుట్టిన ప్రభాస్, తండ్రి, తాతల ఆస్తులతో పాటు స్వయంగా భారీగా సంపాదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ఒక సినిమాకు 200 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని, ఏడాదికి ఒక సినిమా విడుదల చేసేలా ప్రణాళికలు వేసుకుంటున్నారని సమాచారం. తాత ఆస్తుల విలువ 4000 కోట్లు ఉండగా, ప్రభాస్ ఆయనను మించి సంపాదించారని చర్చించుకుంటున్నారు.