நெரிப்பெரிச்சல் - Neripperichal Census Town

కామారెడ్డి జిల్లా
డోంగ్లిలో బీఆర్ఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక: మాజీ ఎమ్మెల్యే షిండే పర్యవేక్షణ
Dec 02, 2025, 07:12 IST/జుక్కల్
జుక్కల్

డోంగ్లిలో బీఆర్ఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక: మాజీ ఎమ్మెల్యే షిండే పర్యవేక్షణ

Dec 02, 2025, 07:12 IST
కామారెడ్డి జిల్లా డోంగ్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. రాజు పటేల్ అధ్యక్షుడిగా, విజయ్ పటేల్ ప్రధాన కార్యదర్శిగా, సంజయ్ మాన్కరే ఉపాధ్యక్షుడిగా, సంజు పటేల్, మధుకర్ పటేల్, జానీమియా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. నూతన సభ్యులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని పార్టీ కోసం కష్టపడి పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.