விக்கிரவாண்டி - Vikravandi

வீடியோஸ்


ఖమ్మం జిల్లా
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళపై అత్యాచారం చేసిన డిప్యూటీ కలెక్టర్‌
Jun 05, 2026, 12:06 IST/

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళపై అత్యాచారం చేసిన డిప్యూటీ కలెక్టర్‌

Jun 05, 2026, 12:06 IST
మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లాలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన డిప్యూటీ కలెక్టర్ అరవింద్ మహోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 32 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు.. 2025లో సబల్‌గఢ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా పనిచేసినప్పుడు ఫేస్‌బుక్‌లో పరిచయమైనట్లు తెలిపింది. పెళ్లికి నిరాకరించి, రూ.5 కోట్లు డిమాండ్ చేశాడని ఆరోపించింది. జూన్ 4న అరెస్ట్ అయిన మహోర్‌ను చంబల్ కమిషనర్ సురేష్ కుమార్ సస్పెండ్ చేశారు. గతంలోనూ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది.