కార్మిక నాలుగు కోడ్ లను రద్దు చేయాలి

79பார்த்தது
కార్మిక నాలుగు కోడ్ లను రద్దు చేయాలి
కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎస్. డబ్ల్యూ. ఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఆదిలాబాద్ ఆర్టిసి డిపో ఎదుట కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా సవరించడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మిట్టపెల్లి భీమ్ రావ్ అన్నారు. కార్మిక నాలుగు కోడ్ ల రద్దుకై కార్మిక లోకం పోరాడవలసిన అవసరం ఉందని అన్నారు

தொடர்புடைய செய்தி